ఈరోజు విశాఖపట్నం విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారికి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకట రామయ్య, పార్టీ ముఖ్య నాయకులు జీవి వెంకటేశ్వర్లు, రవి రెడ్డి, కట్టమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు ,కొండ రాజీవ్ గాంధీ, మంచా నాగమల్లేశ్వరి, అల్లు శంకర్ రావు, గుడివాడ సతీష్, రేయ్యి వెంకటరమణ , మహమ్మద్ ఇమ్రాన్, శైలేష్, ప్రేమ్, జీ సతీష్, భవన్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

0 Comments