శారీరక దృఢత్వానికి క్రీడలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి : సి. ఐ ప్రశాంత్ కుమార్ ఏపీ స్టేట్‌ పోలీసు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026’ .బాస్కెట్ బాల్ విభాగంలో ఏలూరు రేంజ్ టీమ్ విన్నర్స్..

 

                  SRINIVAS SPL Correspondent 
అమలాపురం, విశాఖ  సందేసం....ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ఏపీ స్టేట్‌ పోలీసు స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026’ .బాస్కెట్ బాల్ విభాగంలో  అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ కెప్టెన్ గా ఉన్న ఏలూరు రేంజ్ టీమ్  విన్నర్స్ గా నిలిచింది. ప్రతి మ్యాచ్ లో 

అద్భుతమైన ప్రతిభతో జట్టును  ముందుండి నడిపించి గెలుపునకు  అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ చేరువ చేశారు. ప్రతి ఒక్కరు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిస్తూ క్రీడలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని  సిఐ డి. ప్రశాంత్ కుమార్ సూచించారు. విజేతలకు నిలిచిన ఏలూరు రేంజ్ టీమ్  కెప్టెన్ ప్రశాంత్ కుమార్  మరియు సభ్యులకు పలు జట్టుల  సభ్యులు  అభినందనలు తెలియజేశారు.

Post a Comment

0 Comments