. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర వైస్సార్సీపీ పార్టీ మేధావుల సంఘం జాయింట్ సెక్రటరీ గుత్తుల రాజు 60వ పుట్టినరోజు వేడుకలను వైస్సార్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరిగాయి. వైస్సార్సీపీ ముఖ్యనాయకులు అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పీనిపే శ్రీకాంత్, మాజీ ఎంపీ చింతా అనురాధ, శెట్టిబలిజ సీనియర్ నాయకులు మట్టపర్తి మీరసాహెబ్, వైసీపీ పట్టణ అధ్యక్షులు సంసాని బులినాని, ముమ్మిడివరం పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎస్.
ఈ. సి సభ్యులు కూడుపూడి భరత్ భూషణ్ లు గుత్తుల రాజు, మల్లేశ్వరి దంపతులకు దూస్సాలువాలు కప్పి పుష్పగుచ్చాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి ఆప్యాయతతో వైస్సార్సీపీ పార్టీ కుటుంబ సభ్యులు మధ్య 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.


0 Comments