సాదిక్ కఠినంగా శిక్షించాలని అల్లవరం సబ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ కు బిజెపి పార్టీ శ్రేణులు పిర్యాదు....

 

                SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం....లవ్ జిహాద్ కి బలై వేధింపులు తాలలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునెల హింసించిన  సాధిక్  కఠినంగా శిక్షించాలని కోరుతూ అల్లవరం మండల బీజేపీ  అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి ఆధ్వర్యంలో  అల్లవరం  ఎస్సై సంపత్ కుమార్ కు సోమవారం పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి  మాట్లాడుతూ లవ్ జిహాద్ కారణంగా బలైన కుటుంబనికి న్యాయం చేయాలని సదరు సాదిక్ ను  ఎన్కౌంటర్ చేసి తన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి,  జిల్లా కార్యవర్గ సభ్యులు గుడాల పుల్లయ్యశెట్టి,  రేఖాడి సత్యనారాయణ వర్మ, మండల ప్రధాన కార్యదర్శి అంగాని ధనుంజయ వర్మ, ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు మొల్లేటి రాంకుమార్, మామిడికుదురు మండల అధ్యక్షులు అంకం నాగమల్లేశ్వరరావు, బైరశెట్టి రామకృష్ణ, ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments