రౌండ్ టేబుల్ సంస్థ వారి ఉచిత అన్నదానం..


రౌండ్ టేబుల్ సంస్థ వారు, వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో వారంలో 3 రోజులు, మధ్యాహ్నం 200 మందికి ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సంస్థ మాజీ చైర్మన్ మక్సుద్ అహ్మద్ గారు పాల్గొన్నారు. క్యాన్సర్ పేషంట్ (నోటి క్యాన్సర్) O. అప్పలరాజుకు 5000/-రూపాయలు  ఆర్థిక సహాయాన్ని మక్సుద్ అహ్మద్ అందించారు. ఈ సందర్భంగా మక్సూద్ అహ్మద్ మాట్లాడుతూ, రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు ఇలాంటి సేవ కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేశారు.

Post a Comment

0 Comments