విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని-N.T.R.వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతం రాజు. సుధాకర్ గారిని వివేకానంద సంస్థ సభ్యులు కలిసి శ్రీకృష్ణుని ప్రతిమను బహుకరించారు. N.T.R. వైద్య సేవ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న సుధాకర్ గారికి, అలాగే వివేకానంద సంస్థలో గోశాల నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం అందించి, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సహాయ సహకారాలు అందిస్తున్న సుధాకర్ గారికి వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
0 Comments