విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని -ఈరోజు 17వ తారీకు నరేంద్ర మోడీ జీ జన్మదిన సందర్భంగా బీజేపీఎమ్మెల్యే నార్త్ ఆఫీసులో రోటరీ పోర్ట్ సిటీ వారి ఆధ్వర్యంలో బ్లడ్ ఇవ్వడం జరిగినది: ఫ్రూట్స్ పంపిణీ అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ జంక్షన్ దగ్గరలో కొణతాల కాంప్లెక్స్ దగ్గర
ఈ యొక్క ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగినది దీనికి ముఖ్యఅతిథిగా ప్రకాష్ రెడ్డి గారు మరియు బుద్ధ లక్ష్మీనారాయణ గారు కనకారావు గారు పద్మ గారు అనంతబాబు ,రఘు 26వ వార్డు బిజెపి లీడర్స్ వీరందరూ ఫ్రూట్స్ కంపెనీ కార్యక్రమాలకు హాజరవుడైనది ఈ యొక్క ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం విశాఖ జిల్లా కిసాన్ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పొట్నూరు వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగినద


0 Comments