ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు తూర్పు నియోజకవర్గం కన్వీనర్ రవిరాజు గారు మరియు రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్ట పద్మ, కసి మచ్చ జిల్లా సెక్రెటరీ గౌరీ సాయి,జిల్లా సెక్రెటరీ భారతి,ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు లీలావతి,మండల అధ్యక్షులు పల్లా కార్తీక్,ప్రధాన కార్యదర్శి జోగారావు, లీగల్ సెల్ కన్వీనర్ అరుణ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
0 Comments