ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం, పార్టీ ఐడి కార్డుల పంపిణీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు, విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మొల్లి అప్పారావు గారు పాల్గొన్నారు.

0 Comments