జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కాపవరపు గోపాలకృష్ణ మాస్టర్ ను అభినందించిన కూటమి కుటుంబ సభ్యులు

.              SRINIVAS SPL Correspondent 
మామిడికుదురు, విశాఖ సందేసం...ఉపాధ్యాయ దినోత్సవం రోజున డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి భవన్ లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయలుగా  అవార్డును  కాపవరపు గోపాలకృష్ణ మాస్టర్ జిల్లా అధికారులు చేతులమీదుగా అందుకున్నారు.

 జిల్లా ఉత్తమ అవార్డు అందుకున్న గోపాలకృష్ణ మాస్టర్ ను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలసి పూలమాలలు వేసి దూస్సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు

.ఈ కార్యక్రమంలో  తాటిపాక నీటి సంఘము అధ్యక్షులు  కడలి కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడిశెట్టి రాంబాబు, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు  వలవల వెంకటేశ్వరరావు, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు  కడలి శ్రీనివాసరావు, జనసేన 7 గ్రామాల 

కార్యదర్శి పాలూరి పద్దరాజు, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి  లూటుకుర్తి గోవిందరాజు,బూత్ ఇంచార్జి  గెడ్డం గణపతిరావు, జనసేన సీనియర్ నాయకులు  పులకండం సుబ్బారావు,  వలవల రాజా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు  యెరూబండి దుర్గారావు,  కడలి అచ్యుతం,  పెచ్చెట్టి  వెంకన్న,  మహమ్మద్ నూర్,  గొల్లపల్లి స్వామి,  సిర్రా నాగబాబు,  మల్లవరపు దుర్గాప్రసాద్,  వాసంశెట్టి శివకుమార్,  కడలి నాగబాబు,  కాపవరపు గంగాధర్, కడలి మోహన్ కుమార్, మామిడిశెట్టి రాజేష్, బడిలంక పెద్దిరాజు, కడలి చిన్ని తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments