జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


 విశాఖపట్నం:ముక్త భారత్ అభియాన్” లో భాగంగా 'JOSH' (Joint Squads for Health) కార్యక్రమ ప్రారంభం దేశ వ్యాప్తంగా క్షయ (టి.బి.) వ్యాధి రహిత భారతాన్నినిర్మించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "టి.బి. ముక్త భారత్ అభియాన్"కార్యక్రమంలో భాగంగా,"JOSH" (Joint Squads for Health Teams) అనే నూతన కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వారు  వర్చువల్ విధానంలో ఉదయం 11:00 గంటలకు ప్రారంభించారు. ఈ దేశ వ్యాప్త ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశాఖపట్నం లోని ఆంధ్రవిశ్వవిద్యాలయం–శ్రీ కోదండ రామయ్య సెమినార్ హాల్  ల్‌ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వీక్షించడం జరిగింది. 

పాల్గొన్నముఖ్య అధికారులు:ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ పి.జగదీశ్వర రావు హాజరయ్యారు. వీరితో పాటు GHCCD సూపరింటెండెంట్  డాక్టర్ ఆర్. సునీల్ కుమార్, AU మెడికల్ ఆఫీసర్, డా.G.A.V. రామేశ్వర్, ఇన్-ఛార్జ్ DTO డా.పద్మజ, ప్రొఫెసర్, డా.శ్రీధర్, అసోసియేట్ ప్రొఫెసర్ డా.J.V.ప్రవీణ్ కుమార్, NSS, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. 

జిల్లా వైద్యాధికారి ప్రసంగం:

ఈ సందర్భంగా జిల్లావైద్యాధికారి డా.పి.జగదీశ్వరరావుమాట్లాడుతూ:

• దేశంలో టి.బి.ని అంత మొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

• కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ'JOSH' కార్యక్రమంలో యువత అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాలని తెలిపారు. 

• ప్రతి మండలం పరిధిలో ఒక 'JOSH' టీమ్ ఉంటుంది. 

• ఈ టీమ్‌లో 5గురు 'మైభారత్' (MY Bharat) వాలంటీర్లు, 5గురు NCC కేడెట్లు మరియు ఒక అధికారి (Officer) సభ్యులుగా ఉంటారు. 

ఈ బృందాలు స్థానిక వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో టి.బి. వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను చేపడతాయని వివరించారు. 

GHCCD సూపరింటెండెంట్ డా.సునీల్ కుమార్ వారు మాట్లడుతూ టి.బి. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే, వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

• ప్రజలకు టి.బి.పై అవగాహన కల్పించడంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. 

తదుపరి ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించినT.B. Posters మరియు Pamphletsను అధికారులు ఆవిష్కరించడంజరిగింది. 

తదుపరి ఈ 'JOSH' టీం కార్యక్రమంలో పాల్గొన్నటు వంటి NCC కేడెట్లకు మరియు 'మైభారత్' వాలంటీర్లకు DM&HO డా.పి.జగదీశ్వరరావు వారు, సూపరింటెండెంట్ డా. సునీల్ కుమార్ వారు మరియు డా.G.A.V. రామేశ్వర్  వార్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడం జరిగింది. 

                 

పత్రికా ప్రకటన 

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 08.10.2026   

  “టి.బి.ముక్త భారత్ అభియాన్” లో భాగంగా 'JOSH' (Joint Squads for Health) కార్యక్రమ ప్రారంభం దేశ వ్యాప్తంగా క్షయ (టి.బి.) వ్యాధి రహిత భారతాన్నినిర్మించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "టి.బి. ముక్త భారత్ అభియాన్"కార్యక్రమంలో భాగంగా,"JOSH" (Joint Squads for Health Teams) అనే నూతన కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వారు  వర్చువల్ విధానంలో ఉదయం 11:00 గంటలకు ప్రారంభించారు. ఈ దేశ వ్యాప్త ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశాఖపట్నం లోని ఆంధ్రవిశ్వవిద్యాలయం–శ్రీ కోదండ రామయ్య సెమినార్ హాల్  ల్‌ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వీక్షించడం జరిగింది. 

పాల్గొన్నముఖ్య అధికారులు:

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ పి.జగదీశ్వర రావు హాజరయ్యారు. వీరితో పాటు GHCCD సూపరింటెండెంట్  డాక్టర్ ఆర్. సునీల్ కుమార్, AU మెడికల్ ఆఫీసర్, డా.G.A.V. రామేశ్వర్, ఇన్-ఛార్జ్ DTO డా.పద్మజ, ప్రొఫెసర్, డా.శ్రీధర్, అసోసియేట్ ప్రొఫెసర్ డా.J.V.ప్రవీణ్ కుమార్, NSS, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. 

జిల్లా వైద్యాధికారి ప్రసంగం:

ఈ సందర్భంగా జిల్లావైద్యాధికారి డా.పి.జగదీశ్వరరావుమాట్లాడుతూ:

• దేశంలో టి.బి.ని అంత మొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

• కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ'JOSH' కార్యక్రమంలో యువత అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాలని తెలిపారు. 

• ప్రతి మండలం పరిధిలో ఒక 'JOSH' టీమ్ ఉంటుంది. 

• ఈ టీమ్‌లో 5గురు 'మైభారత్' (MY Bharat) వాలంటీర్లు, 5గురు NCC కేడెట్లు మరియు ఒక అధికారి (Officer) సభ్యులుగా ఉంటారు. 

• ఈ బృందాలు స్థానిక వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో టి.బి. వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను చేపడతాయని వివరించారు. 

GHCCD సూపరింటెండెంట్ డా.సునీల్ కుమార్ వారు మాట్లడుతూ టి.బి. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే, వెంటనే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

• ప్రజలకు టి.బి.పై అవగాహన కల్పించడంలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. 

తదుపరి ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించినT.B. Posters మరియు Pamphletsను అధికారులు ఆవిష్కరించడంజరిగింది. 

తదుపరి ఈ 'JOSH' టీం కార్యక్రమంలో పాల్గొన్నటు వంటి NCC కేడెట్లకు మరియు 'మైభారత్' వాలంటీర్లకు DM&HO డా.పి.జగదీశ్వరరావు వారు, సూపరింటెండెంట్ డా. సునీల్ కుమార్ వారు మరియు డా.G.A.V. రామేశ్వర్  వార్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడం జరిగింది. 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

          విశాఖపట్నం

Post a Comment

0 Comments