విశాఖ బిజెపి చీఫ్ పరశురామరాజు నామినేషన్


విశాఖపట్నం:18-10-2026 :భారతీయ జనతా పార్టీ 54వ వార్డు అభ్యర్థిగా మాధవధార జోన్ కార్యాలయంలో  బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు నివాసం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు,నాయకులు ఆయన అభిమానులతో కలసి భారీ ర్యాలీగా  వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది.

Post a Comment

0 Comments