SRINIVAS SPL Correspondent
అల్లవరం, విశాఖ సందేసం....వైస్సార్సీపీ పార్టీలో ప్రజలకు సేవలు చేసేందుకు పదవులు కేటాయించినందుకు కృషి చేసిన పార్టీ అమలాపురం కో ఆర్డినేటర్ డా. పీనిపే శ్రీకాంత్ ను అయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేసిన అల్లవరం వైస్సార్సీపీ శ్రేణులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ జిల్లా కార్యదర్శి పులుసుగంటి రాజేశ్వరి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ విభాగ జిల్లా కార్యదర్శి వడ్డీ గంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగ జిల్లా కార్యదర్శి పల్లి జేమ్స్ రాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగ జిల్లా కార్యదర్శి కర్రి శ్రీనివాసరావులు డా పీనిపే శ్రీకాంత్ ను కలసి దుస్సాలువాలు కప్పి పుష్పగుచ్చలను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తమకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని తెలియజేసిన శ్రీకాంత్ సూచించారు. నియమితులైన వైస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పార్టీ విజయానికి కృషిచేస్తామన్నార




0 Comments