2025--26 ఆర్థిక సంవత్సరంలో ఇదే మైలురాయిని చేరుకోవడానికి 213 రోజులు
2024--250 224 రోజులు సమయం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత రికార్డుతో పోలిస్తే 17 రోజులు, అంతకుముందు రికార్డుతో పోలిస్తే 28 రోజుల ముందుగానే ఈ ఘనతను సాధించింది. 13 అక్టోబర్ 2026న 196 రోజుల్లో 50 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని అధిగమించింది.
7 ໙໑໐ 2026: 180 5 45 ఎంఎంటీ కార్లో నిర్వహణను సాధించింది. 3 సెప్టెంబర్ 2026: 156 రోజుల్లో 40 ఎంఎంటీ కార్గోను నిర్వహించింది.
1 సెప్టెంబర్ 2026 ఎస్పీఎం: బెల్జియం జెండాతో ప్రయాణిస్తున్న అట్రేబేట్స్ నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 339.50 మీటర్ల పొడవు, 60.04 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక ఎస్పీఎం బెర్త్ వద్ద బెర్తింగ్ పొందిన
అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకగా నిలిచింది 15 ఆగస్టు 2026: 137 రోజుల్లో 35 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది.
11 ఆగస్టు 2026న ఈక్యూ-1ఏ: ఎంవీ కోనా ఎక్సప్లోరర్ నౌక నుంచి 36,800 టన్నుల సున్నపురాయిని బల్క్ రూపంలో అన్లోడ్ చేసింది.
23 జూలై 2026: 114 రోజుల్లో 30 94 నిర్వహణను సాధించింది. 3 జూలై 2026 రోజుల్లో 25 ఎంఎంటీ కార్గో నిర్వహణ మైలురాయిని చేరుకుంది. జూన్ 2026 -- ఒక క్యాలెండర్ నెలలో అత్యధికంగా 2,158,712 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేసి రికార్డు సృష్టించింది. 14 జూన్ 2026: 76 ఎంఎంటీ కార్గో సాధించింది. రోజుల్లో 20 నిర్వహణను
5 జూన్ 2026 ఈక్యూ-1: ఎంవీ .గ్రేస్యూస్ నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 292 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు కలిగిన ఈ పరిమాణంలోని నౌక ఈక్యూ-1 వద్ద బెర్తింగ్ పొందడం ఇదే తొలిసారి.1 20265 ఈక్యూ-16: ఎంవిగుహలియన్ 818 నౌక నుంచి ک میچ 36,010 టన్నుల మాంగనీస్ ఖనిజాన్ని అన్లోడ్ చేసింది. మే 2026 -- నెలలో అత్యధికంగా 1,858,169 టన్నుల ముడి చమురును అన్లోడ్ చేసింది. 11 మే 2026: 41 రోజుల్లో 10 ఎంఎంటీ కార్గో నిర్వహణను సాధించింది 25 25 2026 ఈక్యూ-1: ఎంవి రెజినా ఒకడెండోరఫ్ నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌకకు బెర్తింగ్ కల్పించడం ద్వారా మరో కీలక మైలురాయిని నమోదు చేసింది.
పోర్ట్ ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగాన్ని చైర్పర్సన్ జె.ఎస్. బింద్రా, డిప్యూటీ చైర్పర్సన్ అపరాంజి కోరాటి అభినందించారు. ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేసి, 2026--27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యాన్ని సాధించాలని సిబ్బందికి సూచించారు.
పోర్ట్ కార్యదర్శి ఎం. శంకర్ బాబు ఈ వివరాలను పత్రికలు మరియు మీడియాకు విడుదల చేశారు
K.V.SHARMA EDITOR

0 Comments