అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారిపై అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు

 


అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారిపై అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు నిర్వహించిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి 

K సురేంద్ర మోహన్ మాట్లాడుతూ 

అనకాపల్లి ఎంపీ సి ఎం రమేష్ పై వైసీపీ నాయకుడు

గుడివాడ అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. 

అనవసర అవ్వాక్కులు చెవ్వాక్కులు మాట్లాడవద్దు.

నైతికత లేకపోవడమే వైసీపీ నేతల అర్హత.

గుడివాడ అమర్నాథ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి.

అమర్నాథ్ టీడీపీ నుంచి వచ్చారు..టీడీపీ నుంచి కార్పొరేటర్ గెలిచి ఇప్పుడు వైసీపీ లోకి వచ్చి మాట్లాడుతున్నారు.

అనకాపల్లి లో అమర్నాథ్  చేసిన అవినీతి అంతా బయట పడుతోంది.

గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లిలో,గాజువాక లో తరిమేశారు.

నేరుగా మింది అమర్నాథ్ ఇంటి దగ్గర నిరసన తెలుపుతాం.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తండ్రి వై ఎస్ ఆర్ ను

ఢి కొట్టిన వ్యక్తి  సి ఎం రమేష్ .

అమర్నాథ్ లాంటి వ్యక్తుల వల్ల యువత రాజకీయాల్లోకి

రావాలంటే సిగ్గు పడుతున్నారు.

మరో సారి ఈలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని 

గుడివాడ అమర్నాథ్ ని హెచ్చరిస్తున్నాం....

 ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ టి కోటేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు P కిష్ణారావు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments