విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని -గాయత్రీ విద్యాపరిషత్ డీమ్డ్ టు బి డిస్టింక్ట్ కేటగిరీ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవము స్థానిక ఋషి కొండలో ఈ రోజు గాయత్రీ విద్యా పరిషత్ విశ్వవిద్యాలయంగా రూపొందిన సందర్భంగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహింపబడినది. శ్రీ డి. దక్షిణామూర్తిగారు వైస్-ప్రెసిడెంట్,
మాట్లాడుతూ తమ పట్ల బలమైన నమ్మకంతో. సదాభిప్రాయంతో విశ్వవిద్యాలయస్థాయికి తీసుకొని వెళ్లిన తల్లితండ్రులకు, కేంద్రమంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలియుచేసి కొత్తగా చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ చేశారు. ప్రొఫెసర్ కె.పి.ఆర్.శాస్త్రిగారు మాట్లాటతూ విశాఖ మహానగరంలో విద్యారంగంలో గాయత్రీ విద్యాపరిషత్ సేవలను ప్రస్తావిస్తూ విశ్వవిద్యాలయసాయికి ఆవశ్యకమైన పరిశోధనలు, విద్యార్థులకు సదుపాయాల తో ముందుగు వేసినందులకు అభినందించారు. ఆచార్య కె.యన్. బోస్, కళాశాల ప్రిన్సిపాల్ సభాసీనులయిన గాయత్రీ విద్యా సంస్థ సర్వతోముఖమైన అభివృద్ధికి కృషిచేసిన సంస్థ

వారి గురించి వివరిస్తూ స్కూల్ ఆఫీ వారి గురించి వివరిస్తూ ,గాయత్రీ విద్యా సంస్థల సైన్స్, స్కూల్ఆఫ్ మేనేజ్ మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండహ్యమా నిటీస్. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగు శాఖలతో గాయత్రీ విద్యా పరిషత్ విశ్వవిద్యాలయంగా అభివృది చెందినదని పేర్కొన్నారు. ఆచార్యపి. సోమరాజు గారు విశ్వవిద్యాలయంలో కొత్తగా అడుగుపెడుతున్న విద్యార్థులు నైపుణ్యాలు సాధించి కళాశాల లో సాంకేతికతో బ్రాండ్ అంబాసిడర్లుగా తయారుకావాలి అన్నారు. ప్రొఫెసర్ యస్ .క్ యస్ . రజని కోర్సుల వివరాలు అవకాశములు తెలియ చేశారు. ప ప్రొఫెసర్ పి.వి. శర్మగారు గాయత్రీ లోగో పరమార్థం తెలియ చేసారు. అన్నారు. జిజ్ఞాస, శ్రవణం, మననం విద్యార్థు లకు ప్రధానంగా ఉండాలని ఉండాలని అన్నారు.ఆచార్య ఐ.యస్. పల్లవి. ఆచార్య రాజు గణపతి గారు అందరిని అభినందించారు.ఆచార్య ఐ.ఎస్.పల్లవి, ఆచార్య వినయ్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఆశీస్సులు అందించారు.శ్రీ డి.గిరిధర్, డైరక్టరు వందన సమర్పణ చేశారు.
0 Comments