ఘనంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ "స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహా కార్యవర్గ సమావేశం"..*

విశాఖ-ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం మాధవదార,వుడా కోలని, గ్రాండ్ మిలాన్ ఫంక్షన్ హల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ *"స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహా కార్యవర్గ సమావేశం"*  విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు..* ఆధ్వర్యంలో జరిగింది.

ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా రీజనల్ కో-ఆర్డినేటర్లు శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాధ్ గారు,గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి దివంగతనేత *డా" వై.యస్ రాజశేఖరరెడ్డి గారికి* పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం పార్టీ నాయకులకు ఐడి కార్డులు అందజేశారు.

ఈసమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ,బాణాల శ్రీనివాసరావు,మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ప్రచార విభాగం జోన్-1 ప్రెసిడెంట్ రవి రాజు,మాజీ కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ,కె.అనిల్ కుమార్ రాజు,సాడి పద్మారెడ్డి,మువ్వల పోలారావు,అల్లు శంకరరావు,వావిలపల్లి ప్రసాద్,సేనాపతి అప్పారావు,పామోటి బాబ్జి,బర్కత్ అలీ,కె.వి.యన్.శశికళ,జి.వి రమణి,దల్లి రామక్రిష్ణరెడ్డి,వార్డు అధ్యక్షులు పైడి రమణ,గుజ్జు వెంకటరెడ్డి,బల్ల శ్రీనివాసరావు,బొడ్డెటి కిరణ్,బీశెట్టి ప్రసాద్,జక్కంపూడి సత్యనారాయణ,హాబీబ్,బలిరెడ్డి గోవింద్,కె.సుకుమార్,డోప్ప శ్రీను,ఐ.రవికుమార్,మెట్ట దమయంతి,కడితి చిరంజీవి,ఎర్రంశెట్టి శ్రీనివాసరావు,రాష్ట్ర,జోనల్,జిల్లా,నియోజకవర్గ నాయకులు వెంప్పాడ శ్రీనివాసరెడ్డి,బొగ్గు శ్రీను,దేముడుబాబు మాస్టర్, తాడి జగన్నాధరెడ్డి,దుప్పలపూడి శ్రీనివాసరావు,మంచ నాగమల్లీశ్వరి,బాణాల తరుణ్,బొడ్డెటి అనురాధ,బోగవల్లి గోవింద్,పి.ఈశ్వరి,రాయుడు శ్రీను,పైడి శ్రీను,తిరుమలరావు,తుళ్ళి చంద్రశేఖర్,కర్రీ రామారెడ్డి,నీలి 

రవి,కె.చిన్న,నూకరాజు,పద్మశేఖర్,కోడూరు సత్యనారాయణ,సాయి,దేరాజ్ రెడ్డి,రాధ,కె. సుశీల,వార్డు పరిశీలకులు కర్రీ మురళీక్రిష్ణరెడ్డి,షేఖ్ బాబ్జి,రాఘవులు,బద్రి,సారిపిల్లి సంతోష్,సీపాన రాము,యడ్ల శ్రీనివాసరెడ్డి,బోణి అప్పారావు,నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు మువ్వల 

సంతోష్,హరికృష్ణ,హరిపట్నాయక్,గుదే రాజు,భాద శ్రీను,నీలాపు ఈశ్వరావు,సతీష్,తాటిపూడి రత్నం,సుబ్బారావు,లక్ష్మణరావు,సొండి సురేష్,పొన్నాడ అప్పారావు, మాస్టర్,బిలాల్,కోట్యాడ సూర్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments