వందే మాతరం రచించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా విద్యాభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కోట్లమంది ఒకే సమయానికి వందే మాతరం గీతాలాపన చేయాలని నిర్ణయించడం జరిగింది.


 ఈ సందర్భంగా భారతీయ విద్యా కేంద్రం వారు ప్రజలను కోరేది ఏంటంటే రేపు అనగా ఇరవై ఐదు, తొమ్మిది, 2026 శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఒకేసారి దేశ వ్యాప్తంగా వివిధ స్థలాల్లో లేదా భారతీయ విద్యాశాఖ ద్వారా నడపబడే  పాఠశాలలో వందే మాతరం గీతాలాపన ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గీతాలాపనలో పాల్గొని పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది  గిన్నెస్  బుక్ నమోదుకు కాబడుతుంది. 

కాబట్టి ప్రజలందరూ ఈ మహత్క్రమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా భారతీయ విద్యా కేంద్రం ట్రెజరర్ శ్రీ వై. శ్రీధర్ గారు, అలాగే భారతీయ విద్యాశాఖ కేంద్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏవీఎస్ ఆచార్యులు గారు, బోడ నారాయణ గారు తదితరులు కోరారు.  వందే మాతరం గానం ద్వారానే మనం స్వాతంత్రం సాధించాం ... మళ్ళీ భారతీయులందరూ ఒకేసారి గళమెత్తి వందే మాతరం గీతాలాపన చేద్దాం.

             K.V.SHARMA EDITOR 

Post a Comment

0 Comments