. SRINIVAS. SPL Correspondent
ఉప్పలగుప్తం, విశాఖ సందేసం.....అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం గ్రామంలో రూ.5 లక్షల జడ్పీ నిధులతో నిర్మించనున్న వంతెన నిర్మాణ పనులకు జడ్పిటిసి గెడ్డం సంపదరావు గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా రూ 5 లక్షల జడ్పి నిధులతో అయినాపురం - ఉప్పలగుప్తం సెక్షన్ వానపల్లిపాలెం బ్రాంచ్ కెనాల్ పై స్లాబ్ కల్వర్టును ఏర్పాటు చేస్తున్నామని జెడ్పిటిసి సంపదరావు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాదే శ్రీనివాసరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సలాది సతీష్, వైయస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నల్లా నాయుడు, తాజా మాజీ సర్పంచ్ యర్రంశెట్టి రామచంద్రరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్, ఆర్టీఐ విభాగాల అధ్యక్షులు గెడ్డం కిరణ్ కుమార్, నల్లా సూర్యప్రకాష్, గ్రామ పెద్దలు మెట్ల శ్రీనివాసరావు, ధోనిపాటి వెంకటేశ్వరరావు, మోకా దుర్గారావు, కుంచే అర్జున్, కందేరి గణేష్, చీకురుమెల్లి శ్రీను, పూతిక దుర్గారావు, పల్లి చంద్ర రావు, నల్లా వెంకటేశ్వరరావు, నల్లా దుర్గారావు, జొన్నాడ రమణ, నల్లా బేతాళుడు, పూతిక గణపతి, దున్నాల ఏసుబాబు, , నల్లా దొరబాబు, ఆకుల వెంకటేశ్వరరావు, దోనుపాటి శ్రీను, ధోనిపాటి ఓం శంకర్, వల్లూరి ఏడుకొండలు, నల్లా రమేష్, నల్లా చిన్న నాగేశ్వరరావు, అమలదాసు దుర్గారావు, వల్లూరి బుల్లి వెర్రియ్య, ఆకుల ఈశ్వరరావు, నల్లా మధు, కొంకి మునీంద్ర, నల్లా భూషణం, నల్లా శ్రీను,దారా కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

0 Comments