AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన టికెట్ల కేటాయింపుపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఖరారు కాలేదని, సమన్వయ కమిటీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టికెట్లపై తుది నిర్ణయం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్నని స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపులు లేవని, ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. పోటీ చేసే సీట్ల సంఖ్య కంటే గెలిచే సామర్థ్యం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు

0 Comments