శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. శ్రీ స్వామివారిని దర్శించుకున్న ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ


సింహాచలం, సెప్టెంబర్ 22, 2026:ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ దంపతులు మంగళవారం సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. 

ఆలయానికి విచ్చేసిన చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, దంపతులకు ఆలయ పర్యవేక్షణ అధికారి జి.వి.ఎస్.కె. ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం 

స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.

అనంతరం ఆలయ పర్యవేక్షణ అధికారి జి.వి.ఎస్.కె. ప్రసాద్ స్వామివారి ప్రసాదాలను చైర్‌పర్సన్ రాయపాటి శైలజ దంపతులకు ప్రసాదాలను అందజేశారు.

Post a Comment

0 Comments