కుమారుల చెంతకు చేరిన మహిళch. లక్ష్మి...

 

టౌన్ పోలీస్ శాఖ వారు, గురువారం రాత్రి  వర్షంతో రామకృష్ణ వీధి నుంచి మతిస్థిరంగా లేని ఒక మహిళను తీసుకువచ్చి, వన్ టౌన్ నందు ఉన్న వివేకానంద ఆశ్రమమునకు అప్పచెప్పారు. సంస్థ అధ్యక్షులు సూరాడ. అప్పారావు, ఈ మహిళ ఫోటోను వివరాలు పత్రికా ద్వారా సమాచారం అందించగా, పత్రికా ద్వారా సమాచారం తెలుసుకున్న వారి కుమారులు  పట్టాభి రెడ్డి తోట నుంచి వచ్చి ఆ మహిళ పేరు Ch. లక్ష్మి( 40 సంవత్సరాలు) అని, ఆమె తమ తల్లి అని ఈ మూడు రోజులు ఆమెకు ఆశ్రయం ఇచ్చి, సంరక్షించిన అప్పారావు గారికి వారి కుమారులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments