పూర్వ విద్యార్థులందరి తరఫున, జియోఫిజిక్స్ విభాగ అధిపతి (HOD) డాక్టర్ బి. ఆనంద గజపతి రాజు సౌజన్యంతో, డాక్టర్ కె. రవిచంద్ర (గెస్ట్ ఫ్యాకల్టీ, జియోఫిజిక్స్ విభాగం) ఈ స్మార్ట్ బోర్డును అందజేశారు. ఈ విషయాన్ని పూర్వ విద్యార్థుల తరఫున విశ్వవిద్యాలయ గౌరవ విసి (VC) ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్ కి మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. రాంబాబు కి తెలియజేశారు.
ఈ సందర్భంగా గౌరవ విసి గారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, జియోఫిజిక్స్ విభాగానికి స్మార్ట్ బోర్డును విరాళంగా అందించిన పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. గౌరవ విసి గారిని కలిసిన ఈ కార్యక్రమంలో విభాగంలోని ఇతర అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ ప్రహ్లాద్
గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ రెహ్మాన్ కూడా పాల్గొన్నారు.

0 Comments