ఘనంగా "మాన్యవర్ కాన్సీరామ్ "20వ వర్ధంతి

.         SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్సీరామ్  20 వర్ధంతి అమలాపురం వేమవరం పాడు జై భీమ్ నగర్ సెంటర్లోనలో మాన్యవర్ కాన్సిరాం   చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులర్పించారు. బహుజన సమాజ్ పార్టీ బాంబ్స్ అప్ బి ఎస్ 4 సంస్థలను స్థాపించి బహుజనులకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన మహా నాయకుడు మాన్యవర్ కాన్సీరామ్   త్యాగాలు గుర్తు చేసుకుంటూ.. ఆయన ఆశలను కొనసాగించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జుత్తుక సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోణాల ప్రకాష్, నియోజకవర్గ అధ్యక్షులు తీయల ప్రతాప్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ పొలమూరి మోహన్ బాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు జిడిఎస్ రాజు, సీనియర్ నాయకులు బుద్ధి దయా మహేష్, టి.చిట్టిబాబు, టి.సింహాచలం, కడలి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments