విశాఖపట్నం, అక్టోబర్ 14: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అక్టోబర్ 16వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, అక్టోబర్ 18వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.
అభ్యర్థులు తమ వార్డుకు కేటాయించిన సంబంధిత రిటర్నింగ్ అధికారికి నిర్ణీత గడువులోగా నామినేషన్లు సమర్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలోని జోన్లు, వార్డుల వారీగా రిటర్నింగ్ అధికారుల నంబర్లు, నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వివరాలను వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్:
1. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: తేదీ: 16-10-2026, శుక్రవారం. సమయం: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: 18-10-2026, ఆదివారం. సమయం: మధ్యాహ్నం 3 గంటల వరకు.
3. నామినేషన్ల పరిశీలన: తేదీ: 19-10-2026, సోమవారం. సమయం: ఉదయం 11 గంటల నుంచి.
4. అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ: 21-10-2026, బుధవారం. సమయం: మధ్యాహ్నం 3 గంటల వరకు.
5. పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ: తేదీ: 21-10-2026, బుధవారం. సమయం: మధ్యాహ్నం 3 గంటల వరకు.
6. పోలింగ్ నిర్వహణ: తేదీ: 28-10-2026, బుధవారం. సమయం: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
7. రీపోలింగ్, అవసరమైతే: తేదీ: 29-10-2026, గురువారం. సమయం: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
8. ఓట్ల లెక్కింపు: తేదీ: 30-10-2026, శుక్రవారం. సమయం: ఉదయం 8 గంటల నుంచి.
జోన్లు, వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు:
1. భీమిలి జోన్ (1–5 వార్డులు)
కేంద్రం: భీమిలి జోనల్ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపంలో, తోట వీధి, భీమిలి.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 1, 2, 3 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 4, 5 వార్డులు.
2. మధురవాడ జోన్ (6–12 వార్డులు)
కేంద్రం: మధురవాడ జోనల్ కార్యాలయం, మెయిన్ రోడ్, మధురవాడ.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 6, 7, 8, 9 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 10, 11, 120 వార్డులు.
3. ఈస్ట్ జోన్ (12–29 వార్డులు)
కేంద్రం: ఈస్ట్ జోన్ జోనల్ కార్యాలయం, అసిల్మెట్ట.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 12, 13, 14 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 15, 16, 17 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–3: 18, 19, 20 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–4: 21, 22, 23 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–5: 24, 25, 26 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–6: 27, 28, 29 వార్డులు.
4. సౌత్ జోన్ (30–45 వార్డులు)
కేంద్రం: సౌత్ జోన్ జోనల్ కార్యాలయం, సూర్యాబాగ్, వెంకటేశ్వర థియేటర్ సమీపంలో.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 30, 31, 32 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 33, 34, 35 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–3: 36, 37, 38 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–4: 39, 40, 41 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–5: 42, 43, 44, 45 వార్డులు.
5. నార్త్ జోన్ (46–65 వార్డులు)
కేంద్రం: నార్త్ జోన్ జోనల్ కార్యాలయం, మాధవధార వుడా లేఅవుట్, ఆర్టీఏ కార్యాలయం రోడ్, నార్త్ నియోజకవర్గ కార్యాలయం.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 46, 47, 48 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 49, 50, 51 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–3: 52, 53, 54 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–4: 55, 56, 57 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–5: 58, 59, 60 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–6: 61, 62, 63 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–7: 64, 65 వార్డులు.
6. వెస్ట్ జోన్ (66–82 వార్డులు)
కేంద్రం: వెస్ట్ జోన్ జోనల్ కార్యాలయం, గౌరీ నగర్, ఎన్.ఏ.డి. కొత్త రోడ్డు జంక్షన్, వెస్ట్ నియోజకవర్గ కార్యాలయం.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 66, 67, 68 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 69, 70, 71 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–3: 72, 73, 74 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–4: 75, 76, 77 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–5: 78, 79, 80 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–6: 81, 82 వార్డులు.
7. గాజువాక జోన్ (83–101 వార్డులు)
కేంద్రం: గాజువాక జోనల్ కార్యాలయం, 100 ఫీట్ రోడ్, శ్రీనగర్, గాజువాక, విశాఖపట్నం–26.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 83, 84, 85 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 86, 87, 88 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–3: 89, 90, 91 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–4: 92, 93, 94, 95 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–5: 96, 97, 98, 99 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–6: 100, 101 వార్డులు.
8. అగనంపూడి జోన్ (102–106 వార్డులు)
కేంద్రం: అగనంపూడి జోనల్ కార్యాలయం, రాజీవ్ గాంధీ కల్యాణ మండపం, పెద్దమడక, శివాలయం రోడ్, అగనంపూడి.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 102, 103, 104 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 105, 106 వార్డులు.
9. అనకాపల్లి జోన్ (107–112 వార్డులు)
కేంద్రం: అనకాపల్లి జోనల్ కార్యాలయం, నాలుగు రోడ్ల కూడలి, అనకాపల్లి.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 107, 108, 109 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 110, 111, 112 వార్డులు.
10. పెందుర్తి జోన్ (113–120 వార్డులు)
కేంద్రం: పెందుర్తి జోనల్ కార్యాలయం, నాయుడుతోట జంక్షన్ సమీపంలో, వేపగుంట మెయిన్ రోడ్, పెందుర్తి.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–1: 113, 114, 115, 116 వార్డులు.
▪️ రిటర్నింగ్ అధికారి నంబర్–2: 117, 118, 119 వార్డులు.
అభ్యర్థులకు కమిషనర్ సూచన:
అభ్యర్థులు తమ వార్డుకు కేటాయించిన రిటర్నింగ్ అధికారి, నామినేషన్ల స్వీకరణ కేంద్రం వివరాలను ముందుగానే తెలుసుకోవాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ, నిర్ణీత తేదీలు, సమయాల్లో నామినేషన్లు దాఖలు చేయాలని కమిషనర్ తెలిపారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

0 Comments