విశాఖపట్నం: సంవత్సరానికి రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ లాలైడ్ అండ్ హెల్త్ కేర్ (పారామెడికల్ విద్యాసంస్థల్లో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల నిమిత్తం ఆర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు, ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు సంబందిత కోర్సులకు నిర్దేశించిన విద్యార్హతలు కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ బైపీసీ లేదా పేర్కొన్న కోర్సులవారీ అర్హతల ప్రకారం దరఖాస్తు సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు చేసుకోవచ్చు. ప్రవేశాలకు కనీస వయస్సు 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
00: 05-10-2026
పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కార్యాలయంలో సమర్పించడానికి చివరి
۵۵: 14-10-2026
దరఖాస్తుల లభ్యత ప్రారంభం: 05-10-2025.
ప్రవేశాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయవలసిన తేదీ: 22-10-2025.
ప్రభుత్వ కోటా ఎంపిక జాబితా సమర్పణకు చివరి తేదీ: 26-10-2025.
మేనేజ్మెంట్ కోటా ఎంపిక జాబితా సమర్పణకు చివరి తేది: 28-10-2026.
తుది ఎంపిక జాబితా సమర్పణకు చివరి తేదీ: 30-10-2026.
తరగతుల ప్రారంభ తేదీ: 31-13-2026.
సీట్ల కేటాయింపు
ప్రైవేట్ పారామెడికల్ విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న సీట్లలో 60 శాతం ప్రభుత్వ కోటా ద్వారా, మిగిలిన 40 శాతం మేనేజ్ మెంట్ కోటా ద్వారా భర్తీ చేయబడతాయి. ప్రభుత్వ కోటా సీట్లను అభ్యర్థుల అర్హత పరీక్ష మార్కులు, మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా కేటాయించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్ధులు అధికారి ఎట్ సైట్ నుండి దరఖాస్తు పాఠాన్ని పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు పదవ తరగతి మార్కుల మెమో, ఇంటర్మీడియట్ దూర్కుల మెమో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం (వర్తించే వారికి), స్టడీ సర్టిపికెట్లు మరియు ఇతర ఆధినికమైన ధనపత్రాల నకళ్లను జతచేయాలి.
దరఖాస్తు రుసుము రూ.100/- చెల్లించి, పూర్ణ చేసిన దరఖాస్తులను 14-10-2026 సాయంత్రం 5.00 గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, విశాఖపట్నంలో సమర్పించవలెను. అభ్యర్ధులు కోర్సుల వివరాలు, అర్హతలు, సీట్ల సంఖ్య, రిజర్వేషన్ నిబంధనలు మరియు ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవలసిందిగా సూచించడమైనది.
కావున విశాఖపట్నం జిల్లాలోని అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించ నలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు కోరడమైనది.
P.Pagalusor జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
ప్రచురణార్ధం జిల్లాలోని అన్ని ప్రముఖ దినపత్రికల సంపాదకులకు-పై ప్రకటనను తమ దినపత్రికలలో ప్రచురించి, అర్హులైన అభ్యర్థులకు విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా కోరడమైనది..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
0 Comments