విశాఖపట్నం, అక్టోబర్ 11: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికా చర్యల నేపథ్యంలో, 2026 అక్టోబర్ 12వ తేదీ సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని 10 జోనల్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున, నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జీవీఎంసీకి సహకరించవలసిందిగా కమిషనర్ కోరారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

0 Comments