కొలిక్కిరాని సీట్ల పంచాయితీ.. కొనసాగుతున్న చర్చలు*


AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సాయంత్రం చంద్రబాబు, మనోహర్, మాధవ్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ముఖ్యంగా పలు మేయర్, ఛైర్మన్ సీట్ల విషయంలో పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తన ప్రతిపాదనలను మనోహర్ ద్వారా టీడీపీకి పంపగా, సాధ్యాసాధ్యాలపై సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం

Post a Comment

0 Comments