ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ సంఘసంఘ సేవకులు దానదాత డాక్టర్ కమల్ సింగ్ బైద్ దేశవ్యాప్తంగా ప్రముఖులచే సత్కరించబడ్డారు


విశాఖపట్నం: న్యూఢిల్లీ నుండి అందిన సమాచారం ప్రకారం, భారత రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఐకాన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో, ప్రముఖ సంఘ సేవకులు దానదాత అయిన డాక్టర్ కమల్ సింగ్ బైద్‌ను ప్రముఖ సినీ నటి అమీషా పటేల్ 'బిజినెస్ ఐకాన్ అవార్డు'తో సత్కరించారు. 

ఇది విశాఖపట్నానికే కాకుండా యావత్ దేశానికి గర్వకారణం. ఐకాన్ సంస్కార్ వరుసగా రెండోసారి ఈ ప్రపంచ ప్రఖ్యాత పురస్కారంతో సత్కరించబడటం గమనార్హం. రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం నుండి డాక్టర్ కమల్‌కు పద్మశ్రీ పురస్కారం లభిస్తుందని భావిస్తున్నారు. 

విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ వరకు డాక్టర్ కమల్ చర్చనీయాంశంగా మారారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజల తరపున డాక్టర్ కమల్‌కు శుభాకాంక్షలు, అభినందనలు! 

                    

            డాక్టర్ నండూరి రామకృష్ణ 

                సీనియర్ సబ్ ఎడిటర్

Post a Comment

0 Comments