ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కమీషనర్, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆర్.సి నెంబర్ : 20686 / కొండెమనేడ్ వెహికల్స్ / ఎస్.హెచ్.టి.ఒ/ 2025 తేది. 07.05. 2026 వారి ఆదేశానుసారం డా.పి. జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు, పాత విశాఖపట్నం జిల్లా కు సంభందించిన పనికి రాని వాహనములుగా నిర్ధారించిన వైద్య ఆరోగ్య శాఖా విశాఖపట్నం కు చెందిన 09 పాత ప్రభుత్వ వాహనములను ' ఇ-కొనుగోలు" పోర్టల్ వెబ్ సైట్ ద్వారా తేదీ 15.10.2026 ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా వేలం లో విక్రయించుటకు నిర్ణయించినారు. సదరు వేలం యొక్క నియమ నిబంధనలు మరియు మిగిలిన వివరములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇ-వేలం పోర్టల్ https://konugolu.ap.gov.in నందు పొందుపరచబడినవి అని తెలియజేయడమైనది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం
6/10/20
0 Comments