జనసేనలోకి ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యులు శ్రీ వరుపుల సుబ్బారావు...

.


పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు భారీగా జనసేనలో చేరికలు...కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ శాసన సభ్యులు, వైసీపీ నేత శ్రీ వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం పిఠాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జనసేనలో చేరారు...

 పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్, వైసీపీకి చెందిన నాయకుడు శ్రీ నెక్కంటి సాయి ప్రసాద్...

 సామర్లకోట మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీమతి గంగిరెడ్డి అరుణ...

ఉత్తరాంధ్ర లో...

బొత్స సత్యనారాయణ...

ధర్మాన ప్రసాదరావు...

తమ్మినేని సీతారాం...

దువ్వాడ శ్రీనివాస్...

జనసేన లేదా బిజెపి పార్టీలో చేరుతున్నట్లు గుసగుసలు...

Post a Comment

0 Comments