. SRINIVAS SPL Correspondent
అమలాపురం, విశాఖ సందేసం...అల్లవరం మండలంలోని యెoట్రుకోన గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే గ్రామానికి ఎంపీటీసీ స్థానం కేటాయించాలంటూ గ్రామస్తులు డా. బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులకు యెoట్రుకోన గ్రామస్థులు వినతి పత్రాన్ని అందజేశారు. అల్లవరం మండలంలోని యెoట్రుకోన గ్రామాన్ని ప్రత్యేక ఎంపీటీసీ స్థానంగా కేటాయించాలని గ్రామస్థులు కోరారు. గ్రామ ప్రజల పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక ఎంపీటీసీ స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.


0 Comments