ప్రసన్న వద ను డు

 ప్రసన్న 

వద ను డు 

సువిశాల 

హృదయుడు

విశాఖ విశాల 

తూర్పు నియోజకవర్గ పరిధిలో వెలసిన

శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న బాలాంజనేయ

స్వామి, వారి 

అనుగ్రహానికి 

 పాత్రులు కాన

వారెవ్వరు.

వారే తోడు 

తెచ్చు కున్నారు

శ్రీ బాల స్కందుడను 

మరియు నవ 

గ్రహాల సముదాయాన్ని

అంతే కాదు 

వారికిష్ట మైన

పారి జాతం,

అరటి, తమల 

పాకులు అక్కడ 

నా టించుకునీ 

విచ్చేసిన 

భక్తులను 

అనుగ్రహిస్తున్నాడు.

ఇక జంట నాగులు 

శ్రీ స్కందుని 

రూపంలో 

తనను 

ఆరాధించే 

వారిని కుజ 

దోష నివారణ 

నుండి కాపాడడం 

మరో ప్రత్యేకత.

అంతే కాదు,

నవ గ్రహాలు 

ప్రతీ స్థిర వారం,

సోమవారం 

తమను 

దర్శించుకుని 

నువ్వుల నూనె 

తో అభిషేకించి 

19 ప్రదక్షిణలు చేసి 

శనిగ్రహ నివారణ 

పాత్రులు కావాలి అని.

అచట భక్తుల కోసం అన్ని 

సదుపాయాలు

ఏర్పాటు చేశాం.

భక్తులను 

కనువిందు చేసే 

పూల మొక్కలు,

రావి, వేప దేవతా 

వృక్షాలు. గ్వామ్ వారి Water 

Connection,

POWER CONNECTION,

నవ గ్రహ స్తోత్రాలు 

అక్కడ అమర్చడం 

జరిగింది.

పూజారి నీ 

నియమించాం.

శాస్త్రోక్తంగా 

విగ్రహ ప్రతిష్ట లు,

నిత్య పూజ, పంచామృత అభిషేకం ప్రతీ 

మంగళవారం

జరుగు తున్నాయి.

చుట్టు పక్కల 

భక్తులు కూడా 

విచ్చేస్తున్నారు.

అచట మా 

ఆలయ అభివృద్ధి 

సభ్యులు 

శ్రీ శంకరరావు,

శ్రీ బంగార్రాజు 

శ్రీ సత్య నారాయణ 

శ్రీ నరసింగరావు

సదా అందుబాటులో

ఉంటున్నారు.

ఈ రోజు నే అచ్చట 

నవ గ్రహ స్తోత్రాలు 

కూడా గోడకు 

భక్తుల సౌకర్యార్థం

ఏర్పాటు చేయడం 

జరిగింది.

భక్తుల సౌకర్యార్థం

తగిన చర్యలు తీసుకోవడం 

జరుగుతోంది.

ఇంకా ఎవరైనా 

సూచనలు,

సలహాలు 

స్వీకరిస్తామని

విన్న విన్చూకుంటూ 

సదా భక్తుల 

సేవలో


         Dr Nanduri Ramakrishna 

               Sr Sub EDITOR 

Post a Comment

0 Comments