ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలు..కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ..నియోజకర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై చర్చించే అవకాశం..అమిత్ షా నే చంద్రబాబుని పిలిచినట్టు సమాచారం..ఏపీలో పరిస్థితులు బాలేవని,టీడీపీ దాడులు చేయడం..జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని అమిత్ షా వార్నింగ్..
కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిందని కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్ బయట పెట్టిన అమిత్ షా.. పరిస్థితులు ఇలాగె ఉంటె వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరిక.. కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్ చూసి షాక్ అయిన సీఎం చంద్రబాబు.

0 Comments