పి కృష్ణారావు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జన్మదినం ఒక్క కవిత చిన్నా

 


ఆశయాల బాటలో నడిచే అడుగు నీది,

ఆపదలో అండగా నిలిచే హృదయం నీది!

మాట ఇస్తే వెనకడుగు వేయని నైజం నీది,
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర నీది!
సమస్యల చీకట్లను చీల్చే వెలుగు నువ్వు,
సమాజ మార్పుకై కదిలే ఒక బలము నువ్వు!
నీ అడుగు జాడల్లో నడవటం మాకు గర్వకారణం,
నీ నాయకత్వమే మా అందరికీ ఒక ధైర్యం!
ప్రజా సేవలోనే నీ ప్రయాణం సాగాలని,
నువ్వు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని,
ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని,
మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
                జన్మదిన శుభాకాంక్షలు
                  కె వి.శర్మ సంపదకులు

Post a Comment

0 Comments