విశాఖ ఉత్తర నియోజవర్గం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం 61వార్డులో రామన్న కోలని,అంబేద్కర్ కోలని,వాంబే కోలని,వుడా కోలని,కళింగ నగర్,రామ్ సాయి పార్లర్ వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షలు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు..* పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్దిని శ్రీమతి వరుదు కల్యాణి గారిని.. 61వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని మెట్ట దమయంతి గారిని గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు.ముందుగా శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ అమ్మవారి ఆలయంకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో 61వార్డు సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


0 Comments