విశాఖ మేయర్ కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి.. హోం మంత్రి వంగలపూడి అనితతో భేటీ.


విశాఖపట్నంఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి అనితను మర్యాదపూర్వకంగా కలిసిన ముక్కా శ్రావణి.మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని శాలువాతో సత్కరించి అభినందించిన హోం మంత్రి అనిత.ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన హోం మంత్రి అనిత, ముక్కా శ్రావణి.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం ఖాయమన్న హోం మంత్రి అనిత.జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని రికార్డు మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన హోం మంత్రి అనిత.

      కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన మంత్రి అనిత.

          President & Excutive  body      

                       NARWA

Post a Comment

0 Comments