నేడు ఓటరు తీర్పు పరిణితికి చిహ్నం"

ఆంధ్ర ప్రదేశ్ 

రాష్ట్ర వ్యాప్తంగా 

జరిగిన స్ధానిక 

ఎన్నికల 

ఫలితాలను 

పరికించి 

చూస్తే 

ఓటరు 

పరిణితికి

నిలువెత్తు 

నిదర్శనం 

తో పాటు 

పాలకుల 

పాలనా

తీరు తెన్నులు ,

అభివ్రుద్ది వైపు 

వేస్తున్న  వారి 

అడుగులు 

ఓటరు తీర్పు కు 

తార్కాణం అని 

నిస్సందేహం గా 

చెప్ప వచ్చు.

కూటమి పాలనకు 

ఇది ప్రజలు 

వెలువరించిన

తీర్పు అని 

నొక్కి వక్కాణించ 

వచ్చు. అంతే కాదు 

ఓటరు చైతన్య 

వంతుడు అయ్యాడు 

అనడానికి ఈ 

తీర్పు నాంది 

పలికింది అని కూడా అనుకోవచ్చు.

ఇలాంటి తీర్పులు

ఇతర పార్టీలకు 

గొడ్డలి పెట్టు 

అన్నది విదితం.

తాయిలాలతో 

పథకాలకు తో 

ఓటరుని లొంగ 

తీసుకుని 

పాలన కొన

సాగించవచ్చు

అన్న పార్టీలకు 

ఈ తీర్పు ఒక 

చెంపపెట్టు 

లాంటిది.

ఇది ఆరంభం 

మాత్రమే.

ఇంకా ఇంకా 

ఓటరు లో 

పరిణితి 

పెరగాలి.

కూటమిగా 

ఉంటే గెలుపు 

తధ్యం.

కూటమి ఐక్యతా 

రాగం నిన్నటి 

శాసన, లోక్ సభ 

ఎన్నికలు,

నేటి స్థానిక 

సంస్థల ఎన్నికలు 

రుజువు చేసాయి 

అన్నది ఎవరూ 

కాదనలేని నిజం.

అంతే కాదు 

నేటి తీర్పు 

కులాల 

ప్రాతిపదికన 

ప్రజానీకం

ఇవ్వలేదు 

అన్నది జగద్విదితం.

కులం వద్దు,

మతం వద్దు,

ప్రాంతం వద్దు 

ఓటరు తీర్పు 

ముద్దు అన్నట్టు 

గా ఉంది.

కేంద్రం చేపట్టే 

సంస్కరణలు 

ఒక ఎత్తైతే,

రాష్ట్రం 

కేంద్రం తో 

సయోధ్య తో 

పాలన 

సాగించడం వల్ల 

అభివ్రుద్ది కి చిహ్నం 

అని ఓటరు 

భావించి పరిణితి తో 

తీర్పు ఇచ్చాడు 

అనికూడ 

అనుకోవచ్చు.

ఓటరు లో 

చైతన్యం 

రావడం 

మంచి పరిణామమే.

                  డా నండూరి రామకృష్ణ 

                    Buero Chief AP

      

Post a Comment

0 Comments