యువతకు ఉద్యోగావకాశాలే కూటమి లక్ష్యం


అమరావతి:రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు ఏర్పడాలి.. మన పిల్లలకు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు రావాలి. ఇదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గూగుల్, కాగ్నిజెంట్, ఆర్సెలర్ మిట్టల్ వంటి సంస్థలతో పెట్టుబడుల ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తాంది. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, యువతకు అవకాశాలు పెరుగుతాయి, స్థానికంగా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజధాని అమరావతి నిర్మాణాన్ని తిరిగి ముందుకు తీసుకెళ్లడం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం, రహదారులు నిర్మించడం, గ్రామాలు మరియు పట్టణాల్లో మౌలిక

Post a Comment

0 Comments