అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న వరుదు కళ్యాణి


అనకాపల్లి | తేదీ: 28-10-2026:అనకాపల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాంబిక అమ్మవారిని శాసన మండలి సభ్యురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మేయర్ అభ్యర్థి **శ్రీమతి వరుదు కళ్యాణి గారు** దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Post a Comment

0 Comments